శ్రీ ఆది శంకరాచార్యులు రచించిన స్తోత్రం.
భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు.దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు.
ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు.
This #Diwalisong is performed by the Arunodhaya Degree College Students, Korutla.
Watch the #ontrending 2018 Bathukamma Song By #TekulaGopi
This Song is sung by – Shivapuram Vineela Garu
Music By – Narendhar Sharma Garu
Choreographer – Chandra Shekar (Shekar Master)
Camera By – Kamalakar (Shiva Photography)
Editing By – Naveen G
https://bit.ly/2IJgB76
Our Special Thanks to – Manchala Jagan Garu
Aravindh Nagula
Subscribe to tekulagopi for more videos:
https://bit.ly/2ypXsCF
► Visit Our Website: tekulagopi.blogspot.com
► Like us on Facebook: https://ift.tt/32h3GU7
► Follow us on Twitter: https://twitter.com/tekulagopi
► Follow us on Instagram: https://ift.tt/3j6YMzX
diwali song, deepavali, deepavali song, deepavali songs, diwali songs, happy deepavali, new deepavali video song, new deepavali audio song, deepavali audio songs, tamil deepavali songs, deepavali movie songs, deepavali tamil songs, latest diwali song, deepavali telugu songs, deepawali, bhojpuri diwali song, deepavali movie video songs, deepavali songs for children, tekula gopi songs, new diwali songs
0 Comments