Nee Pavanatvam | Lillyan Christopher | Ashok M | Victor Rampogu | Latest Telugu Christian Song 2020



#LatestTeluguChristianSong2020 #VictorRampogu #LillyanChristopher
Nee Pavanatvam | Lillyan Christopher | Ashok M | Victor Rampogu | Latest Telugu Christian Song 2020

Nee Pavanatvam
Lyric, Tune, Editing & Producer: Victor Rampogu
Singer: Lillyan Christopher
Music: Ashok M
Mixing: Cyril Raj.
Vision And Mission Ministries (USA)
Copyright © 2020 by Victor Rampogu
పవిత్ర దైవమా పరిశుద్ధ ప్రభువా
నా పరమపిత పావనాత్ముడా

నీ పావనత్వం వివరించెదనయా
నా పెదవులతొ నా స్వరముతో
నా ఆత్మతో నా ప్రభువా
వర్ణిచెదనయా చాటించెదనయా
1. నీ యోగ్యతను నిత్యము పొగుడుటకు
నీ శ్రేష్టతను లోకమునకు ప్రకటించుటకు
నా పెదవులు తాకుమయా పవిత్ర పరచుమయా
2. నా ముఖమును నీ ప్రతిరూపముగా
నా హృదయమును నీ ప్రేమ చిహ్నముగా
నా ఆయువు దీపముగా వెలిగింపజేయుమయా

Gospel Music
Praise and Worship song

source



Post a Comment

0 Comments